హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీష మృతి మరో కీలకమలుపు తిరిగింది. ఆమె చనిపోవడానికి కారణాన్ని తెలుసుకుంటున్న పోలీసులుకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా చనిపోయిన కుక్కునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు, శిరీష ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం బ్యూటీ పార్లర్ కి వెళ్లిన ప్రభాకర్ ,శిరీషపై లైంగిక దాడి చేసినందువల్లనె ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్త కథనాలు వెలువలడంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే ఎస్సై కుటుంబ సభ్యులు మాత్రం శిరీష ఆత్మహత్యకు ప్రభాకర్ కి ఎటువంటి సంబంధం లేదని, ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.

Leave a Reply

© 2018 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO